
von Vamsy
Yuga Dharmam by Indu Ramana is one story that has got a universal appeal. When there is someone oppressing, a tendency to revolt is normal. This applies to men, women, and also animals. The story has a great message. Vamsy added the story to his Vamsy Ki Nachina Kathalu Sankalanam. ఇందూ రమణ రాసిన యుగ ధర్మం అనే ఈ పుస్తకం లో అణచివేతకు గురైన వాడు ఎవడైనా తిరగబడతాడు అనే సందేశం ఉంది. అది మనిషైనా జంతువైనా ఒకటే అనే సిద్ధాంతం తో కూడిన ఈ కథ ని చక్కని పాత్రలు తీర్చి దిద్ది చెప్పిన వైనం ఆకట్టుకుంటుంది. వర్గ చైతన్యాన్ని సూచించే సామాజిక స్పృహ ఉండటం ఈ కథ ఎంచుకోవడానికి గల ముఖ్య కారణం అంటారు వంశీ.
Sortiert nach Gesamtpreis inkl. Versand, sofern verfügbar.
Weitere Werke desselben Verfassers.
Bester Preis · bücher.de
6,99 €
* Affiliate-Link — kein Mehrpreis für dich.