
von Vamsy
Tellavarujamu Pathalu: Romance between a newly married couple is always fascinating. The writer Kappagantula Satyanarayana tells us the story of a newly married couple and the romance between them with a tint of comedy. The romance that stays within limits in the story is the aspect that attracted Vamsy. Vamsy added it to his 'Vamsy ki Nachina Kathalu.' తెల్లవారుజాము పాఠాలు: అవధులు దాటని శృంగార రసం సాహిత్యంలో జోడిస్తే భలే బాగుంటుంది. కొత్తగా పెళ్ళి చేసుకున్న జంట మధ్య ఆ శృంగారం చిలిపిగా, గమ్మత్తు గా ఉంటుంది. అటువంటి ఒక జంట కథే ఈ తెల్లవారుఝాము పాఠాలు. కప్పగంతుల సత్యనారాయణ రాసిన ఈ కథ లో ముగింపు అమోఘంగా ఉంటుంది. విప్పీ విప్పనట్టు గా ఉన్న ఈ శృంగారం వంశీ గారిని ఎంతగానో అలరించింది.
Sortiert nach Gesamtpreis inkl. Versand, sofern verfügbar.
Weitere Werke desselben Verfassers.
Bester Preis · bücher.de
6,99 €
* Affiliate-Link — kein Mehrpreis für dich.